AP High Court new building: రాష్ట్ర హైకోర్టు అదనపు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్ర, ఇతర న్యాయమూర్తులు, (CRDA) సీఐర్డీఏ అధికారులు హాజరవుతారు. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తిస్థాయి కోర్టు విధులకు సరిపోని పరిస్థితి నెలకొంది. అందువల్ల అదనపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది ఐదు అంతస్తులు ఉంటుంది.
ఇదీ చదవండి..