ETV Bharat / city

సీఎం జగన్ తుగ్లక్​లా వ్యవహరిస్తున్నారు: ఫార్వడ్ బ్లాక్ నేత విశ్వాస్ - సీఎం జగన్​పై ఫార్వర్డ్ బ్లాక్ నేత విశ్వాస్ కామెంట్స్

అమరావతిని.. ప్రపంచ రాజధానుల్లో ఒకటిలా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేశారని ఫార్వడ్ బ్లాక్ నేత విశ్వాస్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్​ ఏ విధంగా అభివృద్ధి చెందిందో... అదే అభివృద్ధి అమరావతిలోనూ వచ్చేదన్నారు. సీఎం జగన్​ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

forward-block-leader-viswash-slams-cm-jagan-as-tuglaq-and-ruling-is-improper
సీఎం జగన్ తుగ్లక్​లా వ్యవహరిస్తున్నారు: ఫార్వడ్ బ్లాక్ నేత విశ్వాస్
author img

By

Published : Jul 4, 2020, 5:05 PM IST

Updated : Jul 4, 2020, 5:19 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. అమరావతిలో ఒక ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేద్దామనుకున్నారని ఫార్వడ్ బ్లాక్ నేత విశ్వాస్ తెలిపారు. హైదరాబాద్​ను​ చంద్రబాబు మేటి రాజధానిగా అభివృద్ధి చేశారన్నారు. తాను వ్యక్తిగతంగా అమరావతిని సందర్శించానన్న ఆయన... భారతదేశంలో భూసమీకరణ చాలా కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్​లా రాజకీయాలు చేస్తున్నారని విశ్వాస్‌ విమర్శించారు.

ఇదీ చదవండి : పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: స్పీకర్ తమ్మినేని సీతారాం

Last Updated : Jul 4, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.