జమున హేచరీస్ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వేలు చేసి బోర్డులు పెట్టారని తెలంగాణ రాష్ట్ర మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి, కుమారుడు నితిన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెందిన భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్ డీజీ, మెదక్ కలెక్టర్‌ను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇవీ చూడండి: