సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. కమిటీకి సభ్యుల పేర్లు ఇవ్వాలని పార్టీలకు శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ లేఖ రాశారు. రెండు బిల్లు(మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు) లపై రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కమిటీలో తొమ్మిది మందికి చోటు దక్కనుంది. తెదేపా నుంచి ఐదుగురు, వైకాపా, భాజపా, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి చోటు లభించనుంది. కమిటీలకు ఛైర్మన్లుగా సంబంధిత మంత్రులు వ్యవహరించనున్నారు.
సెలెక్ట్ కమిటీ.. సభ్యుల పేర్లు పంపాలని ఛైర్మన్ లేఖ - undefined

first-step-in-select-committe
17:43 January 26
రెండు బిల్లులకు రెండు కమిటీల ఏర్పాటు
17:43 January 26
రెండు బిల్లులకు రెండు కమిటీల ఏర్పాటు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. కమిటీకి సభ్యుల పేర్లు ఇవ్వాలని పార్టీలకు శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ లేఖ రాశారు. రెండు బిల్లు(మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు) లపై రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కమిటీలో తొమ్మిది మందికి చోటు దక్కనుంది. తెదేపా నుంచి ఐదుగురు, వైకాపా, భాజపా, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి చోటు లభించనుంది. కమిటీలకు ఛైర్మన్లుగా సంబంధిత మంత్రులు వ్యవహరించనున్నారు.
Last Updated : Jan 26, 2020, 6:01 PM IST