-
#COVIDUpdates: 01/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,079 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,185 మంది డిశ్చార్జ్ కాగా
*7,169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/636sULqeEf
">#COVIDUpdates: 01/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 1, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,079 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,185 మంది డిశ్చార్జ్ కాగా
*7,169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/636sULqeEf#COVIDUpdates: 01/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 1, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,079 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,185 మంది డిశ్చార్జ్ కాగా
*7,169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/636sULqeEf
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8,89,974కు చేరాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు 7,169 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 51 మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8.82 లక్షలకు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 20,269 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం పరీక్షల సంఖ్య కోటీ 39 లక్షలు దాటింది.
ఇదీచదవండి.