రాజధాని కోసం అమరావతి పరిధిలోని రైతుల ఆందోళనలు ఇవాల్టికి ఏడో రోజుకు చేరాయి. తెల్లవారుఝామునే తుళ్లూరులో రైతులు నిరసన మొదలు పెట్టారు. టెంట్ వేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకుంటూ పోలీసులు ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా.. రైతులు మాత్రం తమ ప్రయత్నాలు ఆపలేదు. చలికి లెక్క చేయక ఆందోళనను కొనసాగించేందుకు తమ ప్రయత్నాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసనలు, ఆందోళనలు ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఏడో రోజూ ఆందోళనలు.. తుళ్లూరులో అడ్డుకున్న పోలీసులు - capital protests
అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం నిరసనలు ఏడో రోజుకు చేరాయి. తుళ్లూరులో ఆందోళన చేయడం కోసం.. టెంట్ వేసేందుకు రైతులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

Conclusion: