.
తుళ్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన - అమరావతి ఆందోళన
సకలజనుల సమ్మెకు మద్దతు తెలపాలంటూ రాజధాని రైతులు.. తుళ్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యదర్శిని కలిసేందుకు లోపలికి వెళ్తుండగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రైతులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి బయటకు రావాలని నినాదాలు చేశారు.
తుళ్లూరులో రైతుల ఆందోళన
.
sample description