హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలు బలంగా తెలియజేయాలని రాజధాని రైతులు నిర్ణయించారు. వ్యక్తిగత, భూ వివరాలకు తోడు... సీఆర్డీఏతో కుదిరిన ఒప్పందం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తమకు జరుగుతున్న నష్టం ఇలా అన్ని అంశాలనూ పొందుపరిచి సీఆర్డీఏ అధికారులకు నేరుగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అసైన్డ్, ఇతర రైతులకు ఐకాస వేర్వేరుగా లేఖలు సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం తుళ్లూరులో టెంట్ వేసేందుకు పోలీసులు అభ్యంతరం తెలపగా.... ప్రైవేటు స్థలంలో టెంట్ వేసి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై రైతులు నిప్పులు చెరిగారు.
సీఆర్డీఏ అధికారులకు అమరావతి రైతుల లేఖలు - సీఆర్డీఏ అధికారులకు అమరావతి రైతులు లేఖలు
హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అమరావతి రైతులు కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేకంగా లేఖలు సిద్ధం చేసి సీఆర్డీఏ అధికారులకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. అసైన్డ్ రైతులకు, రైతులకు వేర్వేరుగా లేఖలు ఐకాస సిద్ధం చేసింది. ఈ లేఖలను నేరుగా సీఆర్డీఏ అధికారులకు అందించాలని ఐకాస నిర్ణయించింది.
హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలు బలంగా తెలియజేయాలని రాజధాని రైతులు నిర్ణయించారు. వ్యక్తిగత, భూ వివరాలకు తోడు... సీఆర్డీఏతో కుదిరిన ఒప్పందం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తమకు జరుగుతున్న నష్టం ఇలా అన్ని అంశాలనూ పొందుపరిచి సీఆర్డీఏ అధికారులకు నేరుగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అసైన్డ్, ఇతర రైతులకు ఐకాస వేర్వేరుగా లేఖలు సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం తుళ్లూరులో టెంట్ వేసేందుకు పోలీసులు అభ్యంతరం తెలపగా.... ప్రైవేటు స్థలంలో టెంట్ వేసి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై రైతులు నిప్పులు చెరిగారు.
సీఆర్డీఏ అధికారులకు అమరావతి రైతులు లేఖలు
హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు రైతుల కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేకంగా లేఖలు సిద్ధం చేసి సీఆర్డీఏ అధికారులకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. అసైన్డ్ రైతులకు, రైతులకు వేర్వేరుగా లేఖలు ఐకాస సిద్ధం చేసింది. ఈ లేఖలను నేరుగా సీఆర్డీఏ అధికారులకు అందించాలని ఐకాస నిర్ణయించింది.
Conclusion: