రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మూడు రాజధానుల ప్రకటన తక్షణం వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా.