ఇవీ చదవండి: కొనసాగుతున్న రాజధాని రైతుల పోరాటం
జై అమరావతి అంటూనే కన్నుమూశారు... - అమరావతిలో రైతు మృతి వార్తలు
గుంటూరు జిల్లా అమరావతి.. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈడ్పుగంటి బుల్లబ్బాయ్ (73) రాజధాని కోసం 0.50 సెంట్ల భూమిని ఇచ్చారు. అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలో రోజూ పాల్గొనేవారు. ఇదే ఆందోళనతో ఇవాళ కన్నుమూసినట్టు గ్రామస్థులు తెలిపారు.
![జై అమరావతి అంటూనే కన్నుమూశారు... farmer death in amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5950133-832-5950133-1580793130387.jpg?imwidth=3840)
farmer death in amaravathi
ఇవీ చదవండి: కొనసాగుతున్న రాజధాని రైతుల పోరాటం
Last Updated : Feb 4, 2020, 1:34 PM IST