.
బ్యాంకులకు అందుబాటులోకి రూ.లక్షా 37 వేల కోట్లు - ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి
కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు పేద, మధ్యతరగతి వారికి సత్ఫలితాలు ఇస్తాయని హైదరాబాద్లోని ప్రముఖ ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. నగదు నిల్వల నిష్పత్తిని 3 శాతానికి తగ్గించడం వల్ల... బ్యాంకులకు రూ.లక్షా 37 వేల కోట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
బ్యాంకులకు అందుబాటులోకి రూ.లక్షా 37 వేల కోట్లు
.