ఇదీ చదవండి : తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు
'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి' - అనంతపురం వాసికి కేంద్ర సాహితీ అవార్డు వార్తలు
ప్రజల భాషలోనే పరిపాలన సాగించడం ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత... రచయిత బండి నారాయణ స్వామి అన్నారు. దిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 'శప్తభూమి' నవలకు గానూ పురస్కారం అందుకున్న ఆయన... మాతృభాషలు అణచివేతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్టకూటికి పనికొచ్చే భాషే మనుగడ సాగించగలదన్న ఆయన..ఈటీవీ భారత్తో ముఖాముఖిలో పలు అంశాలను పంచుకున్నారు.
face-to-face-with-kendra-sahitya-academi-awarded-bandi-narayana-swamy
ఇదీ చదవండి : తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు