గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని యడవల్లి దళిత, గిరిజన వీకర్స్ సొసైటీ భూములపై... సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా యడవల్లి భూముల విషయంలో తనపై బురదజల్లిన జగన్… ఇప్పుడు వాటిని లాక్కోవాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కొవిడ్‌తో నష్టపోయిన వారినందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: