ETV Bharat / city

భద్రత కుదింపుపై హైకోర్టుకు పరిటాల సునీత - భద్రతపై హైకోర్టును ఆశ్రయించిన పరిటాల సునీత వార్తలు

వ్యక్తిగత భద్రత తగ్గించారంటూ తెదేపా నేత, మాజీ మంత్రి పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను పునఃసమీక్షించాలని కోరారు

ex-minister-paritala-sunitha-move-to-high-court-over-personal-security
author img

By

Published : Oct 23, 2019, 6:58 PM IST

తన వ్యక్తిగత భద్రత తగ్గించారంటూ మాజీ మంత్రి పరిటాల సునీత హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 2+2గా ఉన్న భద్రతను 1+1కు కుదించారని పిటిషన్​లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని... కుదించిన భద్రతపై పునఃసమీక్ష చేయాలని కోరారు. 2+2 భద్రత కొనసాగించేలా ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Intro:Body:

ldsfkjghisd

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.