ETV Bharat / city

మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
author img

By

Published : Sep 2, 2019, 10:03 AM IST

సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి(74) మృతి చెందారు. తొగుట సర్పంచ్‌‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన... తర్వాత వివిధ పదవుల్లో కొనసాగారు. అనంతరం సహకారసంఘం ఛైర్మన్‌గా రెండేళ్లపాటు సేవలు అందించారు.

రాజకీయ ప్రస్థానం...

1989లో దొమ్మాట నుంచి తెదేపా ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 1994, 1999 ఎన్నికల్లోనూ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో ఫౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు.

Mumbai, Sep 02 (ANI): A 10-day long Ganesh Chaturthi festival celebrating the birth of Lord Ganesha began with much fervor. Mumbai has geared up to welcome Lord Ganpati. 'Kakad Aarti' was performed at the Shree Siddhivinayak Temple in Mumbai to celebrate the festivities. Darshan of the Ganpati idol at Lalbaugcha Raja begins. Lalbaugcha Raja was decorated with the theme of Chandrayaan 2. People across the country celebrate the festival of Ganesh Chaturthi with much fervour.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.