హైదరాబాద్: నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం నిలిపివేత
నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ
ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ ఉన్నందున నిలిపివేత
హైకోర్టు ఆదేశాల ప్రకారం నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి