- weather బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలో వర్షాలు
బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘాకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 36 గంటలు..
వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్మెంట్లు నిండి బయటి వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు పడుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్నూలు జిల్లాలో కన్నతండ్రిని గొంతు కోసి చంపిన కుమారుడు..
కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి గొంతు కోసి కుమారుడు దారుణహత్యకు పాల్పడ్డాడు. దిన్నెదేవరపాడుకు చెందిన బోయ ఎర్ర పుల్లయ్యను కుమారుడు బ్రహ్మ.. కోడుమూరు హంద్రీ వంతెన వద్ద హత్య చేసి పరారయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Malaikaja Sweet నెల్లూరు మధురమైన మలైకాజా మీరు తిన్నారా..
హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఇలా చెప్పుకుంటే పోతే తెలుగు రాష్ట్రాల్లో అనేక వంటకాలు అద్భుత రుచికి పెట్టింది పేరు. ఇక నెల్లూరు అనగానే ఆహార ప్రియులకు చేపల పులుసు గుర్తుకొస్తుంది. ఈ జాబితాలో స్వీట్స్ ఇష్టపడేవారికి మాత్రం జైహింద్ మలైకాజానే మదిలో మెదులుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చేతిలో జాతీయ జెండాతో 9కిమీ ఈత, 6600 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్లోని శిరోల్ తాలుకాలో కొందరు స్విమ్మర్లు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. కృష్ణామాయీ జల్తరణ్ మండల్‌కు చెందిన 20 మంది సభ్యులు మిరాజ్‌లోని కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి శిరోల్ ఉద్గావ్ వరకు 9 కిలోమీటర్లు చేతిలో జెండా పట్టుకొని నదిలో ఈదుకుంటూ వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు, వరుసగా 9వ సారి మోదీ జెండావందనం
Independence Day 2022 స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకునేందుకు యావత్ భారతావని సిద్ధమైంది. చారిత్రక వైభవానికి ప్రతీక అయిన ఎర్రకోట అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట పరిసరాలు భద్రతా వలయంతో శత్రు దుర్భేద్యంగా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఆ సూపర్‌హిట్ సినిమా రీరిలీజ్
మెగాస్టార్ అభిమానులకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి సూపర్‌హిట్ సినిమా ఇంద్రను నేటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది గ్రాండ్ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొద్దిరోజుల్లో ఆసియా కప్ షురూ, ఈ విషయాల గురించి తెలుసా
Asia Cup 2022 Schedule క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 27న శ్రీలంక, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. అసలైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరుసటి రోజు జరగనుంది. మరి ఈ టోర్నీ షెడ్యూల్, స్క్వాడ్స్ సహా ఆసియా కప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ కంపెనీల షేర్లతో కాసుల పంట పండించిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా
Rakesh Jhunjhunwala Stock Market రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. ఈక్విటీల్లోకి ఎంటర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు గురించి ఓ సారి తెలుసుకుందాం. అలాగే ఆయన ఎదిగిన తీరును చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి
Cairo church fire accident : చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS 7 PM - undefined
.
7 pm

Last Updated : Aug 14, 2022, 7:09 PM IST
TAGGED:
7 pm