- ప్లీనరీ మొత్తం అబద్ధాల పుట్ట : సోము వీర్రాజు
రాష్ట్రంలో భాజపా రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్లీనరీలో వైకాపా చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఆక్షేపించారు.
- తెలంగాణలో విద్యాసంస్థలకు.. మూడు రోజులు సెలవు!
TS Schools: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
- "మన శృంగారాన్ని వీడియో తీస్తా.. ఒప్పుకో.." భర్త వేధింపులు!
భారతీయ సంస్కృతి ప్రకారం కాపురం అనేది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన అంశం. నాలుగు గోడల మధ్య అన్యోన్యంగా సాగాల్సిన సృష్టి కార్యం అది. అలాంటి శృంగారం నలుగురి కంట పడితే..? పరువు బజారున పడుతుంది.. మానం మర్యాద మంట గలిసిపోతాయి.. సంసారం కుప్పకూలిపోతుంది.. మరి, ఇవన్నీ ఆలోచించాడో లేదో..? అసలు అతని మనసులోని దుర్భుద్ధికి కారణాలేంటో తెలియదు కానీ.. బెడ్ రూమ్ సన్నివేశాలను వీడియో తీయాలని పట్టుబట్టాడు ఓ భర్త!
- అమర్నాథ్ యాత్ర.. 84 మంది ఏపీ వాసులు సురక్షితం
AMARANATH: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం దిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
- 'నేను జయలలిత సోదరుడ్ని.. ఆస్తిలో సగం వాటా నాదే'.. కోర్టులో వృద్ధుడి పిటిషన్
Jayalalitha Brother Vasudevan: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను సోదరుడినని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు కోర్టు మెట్లెక్కారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు.
- వరదలో కొట్టుకుపోయిన లారీ- అనేక టన్నుల రేషన్ బియ్యం నీటిపాలు
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలో ఓ లారీ వరదలో కొట్టుకుపోగా.. అనేక టన్నుల రేషన్ బియ్యం నీటిపాలైంది. భోపాలపట్టణంలోని మెట్టుపల్లి వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
- ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు
Innocent with Dead Body: తనతో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన తమ్ముడు.. ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నాడు. కుమారుడి మృతదేహాన్ని ఎలా ఇంటికి తీసుకెళ్లాలో తెలియక.. పేద తండ్రి అందరినీ బతిమలాడుతున్నాడు. ఇలాంటి దయనీయ స్థితిలో అనేక గంటలపాటు రోడ్డు పక్కనే శవంతో ఏడుస్తూ కూర్చున్నాడు 8ఏళ్ల బాలుడు. ఎక్కడ? ఎందుకు?
- పొలం పనులు చేస్తున్న సీరియల్ స్టార్.. యాక్టింగ్‌కు గుడ్‌బై!
Ratan rajput agriculture work photos: ప్రముఖ హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ నటనను మానేసిందా? వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకుందా? అనే అనుమానం ఆమె అభిమానుల్లో కలుగుతోంది. ఎందుకంటే ఆమె పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేస్తూ కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
- హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? ఇవి తెలుసుకోండి!
Health insurance rejection reasons: అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా ఆదుకుంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థ మనం పరిహారం కోసం చేసిన క్లెయింను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఏ పరిస్థితుల్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది? దాన్ని నివారించేందుకు ఏం చేయాలో చూద్దాం..
- వాట్సాప్‌లో ఇక డబుల్ ధమాకా.. ఒకే అకౌంట్.. రెండు స్మార్ట్ఫోన్లలో!
Whatsapp Account In Two Phones: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలోనే అదిరిపోయే ఫీచర్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమరీ మొబైల్లోని వాట్సాప్ అకౌంట్‌ను మరో స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి వాడుకునేలా ఫీచర్‌ను తీసుకొస్తోంది.