ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ap political news

ప్రధాన వార్తలు @ 9 AM

9 am top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 2, 2021, 9:06 AM IST

  • నిమ్మాడలో ఉద్రిక్తత.. అచ్చెన్నాయుడు అరెస్టు

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముగిసిన తొలి దశ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నిలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,249స్థానాలకు 19,491 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 32,504 వార్డు స్థానాలకు గానూ...79,799 నామినేషన్లు వేశారు. మొత్తం దాఖలైన నామపత్రాల్లో 2767 నామినేషన్ల వివిధ కారణాలతో తిరస్కరించారు. వీటిలో సర్పంచ్‌ల నామినేషన్లు 1103 ఉండగా...వార్డు సభ్యులవి 1664 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రానికి తీవ్ర నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

ప్రత్యేక హోదా ఊసే లేదు.. రైల్వే జోన్‌ మాటే ఎత్తలేదు...కొత్తగా ఒక్క వరమూ ఇవ్వలేదు. కనీసం విభజన హామీల ప్రస్తావనే లేదు. మోదీ సర్కారు రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపింది. ఆర్థిక పరిపుష్టి కలిగిన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై అపార ప్రేమ కనబరిచిన కేంద్రం...విభజన గాయాలు, ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఏపీపై మాత్రం మరోసారి నిర్లక్ష్యాన్ని కనబరిచింది. భారీ వరాలకు నోచుకోకపోయినా..కనీస విదిలింపులూ లేవు. కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఏపీకి మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా తగ్గిన ఫలితం.. భారీ నష్టం!

పద్నాలుగో ఆర్థిక సంఘంతో పోల్చితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌.. కేంద్ర పన్నుల్లో అయిదేళ్లలో రూ.10,900 కోట్లు నష్టపోనుంది. గత ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 4.305 శాతం వాటా దక్కగా ఈసారి అది 4.047కి పడిపోయింది. 0.258 మేర వెయిటేజీ కోల్పోవడంతో అయిదేళ్ల కాలంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ.10,900 కోట్లు కోతపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పదో తరగతి పరీక్షలకు.. 11 ఏళ్ల బాలుడికి అనుమతి

ఛత్తీస్​గఢ్​కు చెందిన 11 ఏళ్ల బాలుడికి.. పదో తరగతి పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతించారు. అతడి ఐక్యూ 16 ఏళ్ల బాలుడికి సమానంగా ఉందని గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆయిల్ ట్యాంకర్​లో డ్రగ్స్- 1,200కిలోలు సీజ్

ఆయిల్ ట్యాంకర్​లో తరలిస్తున్న 1,200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పద్దు​ 2021: ఉపాధి సేద్యంపై శీతకన్ను

పార్లమెంట్​లో సోమవారం ప్రకటించిన 2021-22 ఏడాదికిగానూ బడ్జెట్​లో అవసరాల నిమిత్తం రూ.12 లక్షల కోట్ల మేర మళ్లీ అప్పులు చేయక తప్పదని ఆర్థికమంత్రి ప్రసంగమే వెల్లడించింది. చుట్టూ నైరాశ్యం ఆవరించినా.. భవిష్యత్తు తేటపడుతుందని ఆరోగ్య,మౌలిక రంగాల కేటాయింపుల్లో వెల్లడవుతోంది. దేశ చరిత్రలో మూడోసారి ప్రతికూల వృద్ధిరేటు నమోదైన కాలంలో.. పరిస్థితులను అధిగమించేందుకు అనుగుణంగా బడ్జెట్‌ రచన సాగిందా, సరైన సన్నాహకాలు ఉన్నాయా అన్నవి క్లిష్టమైన ప్రశ్నలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నలుగురితో స్పేస్​ఎక్స్ తొలి అంతరిక్ష యాత్ర

డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది స్పేస్​ఎక్స్. 2021 నాలుగో త్రైమాసికంలో నలుగురు వ్యక్తులను కక్ష్యలోకి పంపనున్నట్లు తెలిపింది. 'షిఫ్ట్4 పేమేంట్స్' సంస్థ సీఈఓ స్పేస్​క్రాఫ్ట్​కు నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరీక్ష ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది

క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మైదానంలో సాధన చేశారు. కరోనా పరీక్షల్లో ఆటగాళ్లందరికీ నెగిటివ్​గా తేలడం వల్ల ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'పాటలాగే 'శశి' విజయం సాధిస్తుంది'

ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన చిత్రం 'శశి'. ఈ సినిమాలోని 'ఒకే ఒక లోకం నువ్వు' పాట అంతర్జాలంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ పాట విజయోత్సవాన్ని హైదరాబాద్​లో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.