ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - telugu news

..

9 am top news
టాప్ న్యూస్
author img

By

Published : Jan 30, 2021, 9:00 AM IST

  • తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ

ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ చేసిన ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని, ప్రాజెక్టుల డీపీఆర్​లు అందించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్​ను కోరింది. ఫిర్యాదు ప్రతిని జతచేస్తూ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీకి లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల సర్పంచ్ సీట్ల రిజర్వేషన్ల ఖరారు సక్రమంగా జరగలేదని.... కొన్నిచోట్ల ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తోందని... తదితర అభ్యంతరాలతో దాఖలైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అనుబంధ వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ సోమయాజులు ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ పోరు: తొలిరోజు 1,315 నామినేషన్లు దాఖలు

పంచాయతీ ఎన్నికల పోరు వేగవంతమవుతోంది. సర్పంచ్ స్థానాలకుగానూ 12 జిల్లాల్లో తొలి రోజు 1315 నామినేషన్లు దాఖలు కాగా.. వార్డుల్లో 2200 నామినేషన్లు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో దాఖలైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో ఈనెల 24న కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను తానూ కాళికగా భావించుకున్న పద్మజ.. కుమార్తె అలెఖ్యను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం

మహాత్మా గాంధీ ఓ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలచుకున్న గొప్ప శక్తి. విద్యార్హతలు, హోదా, సంపాదన, ఆస్తిపాస్తులు.. మనిషిని గౌరవించడానికి ఇవి ఏవీ కొలమానాలు కావంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యమంటే మాటకు సంబంధించింది మాత్రమే కాదు- అది ఆలోచన, ఆచరణలతో ముడివడింది కూడా. అహింసామార్గంలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. శత్రుత్వం, కసి ప్రతీకారం ఉండవు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహాత్ముడిగా భావించారు. నేడు ఆయన వర్దంతి సందర్భంగా.. గాంధీజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • అభాగ్య వృద్ధులపై అమానవీయం..!

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు వృద్ధుల పట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధిన వీడియో బహిర్గతమైంది. నగరంలో నిరాశ్రయులైన వృద్ధులను.. సిబ్బంది శివార్లలో వదిలేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు'

కోర్టులను విమర్శించే వారి సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ.. ఓ కార్టూనిస్ట్​ చేసిన ట్వీట్​పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది సుప్రీం ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరువు నష్టం కేసులో ఎలాన్​ మస్క్​కు చుక్కెదురు

టెస్లా సంస్థ అధినేత ఎలాన్​ మస్క్​ ఓ పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. దీనిపై తాజాగా అమెరికాలోని ఓ కోర్టు విచారణ జరిపింది. అయితే ఇందులో మస్క్​ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • వికెట్ల వీరుడు స్టార్క్​కు ఐసీసీ బర్త్​డే విషెస్​

ఆసీస్​ పేసర్​ మిచెల్​ స్టార్క్​ పుట్టిన రోజు సందర్భంగా ఐసీసీ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. 2015, 2019 ప్రపంచ కప్​లలో స్టార్క్​ అత్యధిక వికెట్లు తీసిన విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాలీవుడ్​ సూపర్​స్టార్ సరసన ప్రగ్యాకు ఛాన్స్!

'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్​లో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఈ అమ్మడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.