ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 pm

...

5 pm top news
5 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 30, 2020, 5:00 PM IST

  • రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా సైనిక సంక్షేమ పింఛన్ల పంపిణీ

రేపటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛన్​తో పాటు సైనిక సంక్షేమ పింఛన్లు నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల నుంచి వాలంటీర్ల ద్వారా అందించనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు!

భారమైన పెట్టుబడులు, దళారుల దందాలు, మార్కెట్ మోసాలు, కరవులు, ప్రకృతి విపత్తులు. ఇవన్నీ వ్యవసాయానికి ప్రతి బంధకాలు. ఇన్ని ఇబ్బందులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల్లో చాలామంది వ్యవసాయం వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో లక్షల రూపాయల ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని సాగు వైపు అడుగులు వేశాడు ఓ యువకుడు. ఆ యువకుడి గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ కొట్టివేత

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. అనిశా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ చెబుతున్న నష్ట పరిహార అంచనా.. కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం: సీబీఐ

బాబ్రీ కేసు తీర్పుపై అప్పీల్​ చేసే అంశంపై న్యాయ విభాగాన్ని సంప్రదించనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). బాబ్రీ కేసులో బుధవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లారీ ఆపి మరీ చెరుకు తిన్న ఏనుగుల గుంపు

కర్ణాటక - తమిళనాడు సరిహద్దు వద్ద అసనూర్​లో ఓ ఏనుగుల గుంపు లారీని అడ్డగించి అందులోని చెరుకును ఆరగించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను లారీ డైవర్​ తన చరవాణిలో బంధించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • మార్కెట్లకు స్వల్ప లాభాలు- 38 వేలపైకి సెన్సెక్స్

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు బలపడి తిరిగి 38 వేల మార్క్​ను దాటింది. నిఫ్టీ ఫ్లాట్​గా ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఓవైపు నాయకుడు.. మరోవైపు కోపిష్టి వ్యక్తి'

అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య జరిగిన సంవాదంపై స్పందించారు డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్. ముఖాముఖిలో ట్రంప్ వ్యవహార తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్ష పదవి హోదాను తగ్గించారని ట్రంప్​పై మండిపడ్డారు. బైడెన్ మాత్రం.. అమెరికా ప్రజలే తనకు ముఖ్యమని భావించారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మలింగను వెనక్కు నెట్టి రబాడ రికార్డు

వరుసగా 10 మ్యాచు​ల్లో రెండు వికెట్ల కంటే ఎక్కువ తీసి, మలింగను అధిగమించాడు పేసర్ రబాడ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుహానా శరీర రంగుపై రచ్చ.. షారుక్​ ఎటువైపు?

తన శరీర ఛాయపై విమర్శల నేపథ్యంలో సుహానా ఖాన్ స్పందించింది. ఫెయిర్​నెస్​ క్రీమ్ బ్రాండ్​ అంబాసిడర్​గా ఉంటున్న​ షారుక్​.. తన కుమార్తెపై వస్తున్న విమర్శలకు ఎలా స్పందిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.