ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ap recent news

టాప్ టెన్ న్యూస్

3 top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 25, 2021, 3:00 PM IST

  • పిటిషన్ కొట్టి వేసిన ధర్మాసనం... యథావిధిగా స్థానిక ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఫలితంగా.. షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని వాయిదా వేయడం కుదరదని స్పష్టంగా.. ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కానందున.. పంచాయతీ ఎన్నికలను ఎస్​ఈసీ రీషెడ్యూల్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సర్పంచ్​గా పోటీ చేసేందుకు.. అర్హతలు.. అనర్హతలు ఏంటో తెలుసా?

సాధారణంగా పదవులు అంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటాయి. చిన్న పదవి నుంచి పెద్ద పదవులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారు ఎందరో. గ్రామ సర్పంచ్ పదవికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. గ్రామాల వికాసానికి సర్పంచుల పదవి ఎంతో కీలకం. పంచాయతీలకు సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. ఇంతకీ సర్పంచ్ పదవికి అర్హతలు, అనర్హతలు ఏమిటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • స్థానిక పోరు: న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి పిటిషన్​ను తిరస్కరించిన హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్​ను హై కోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కల్నల్​ సంతోష్​బాబుకు మహా​వీర్​ చక్ర!

చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్ బాబుకు మహావీర్​ చక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ గణతంత్ర దినోత్సవం రోజునే ప్రదానం చేయనున్నారని అధికార వర్గాల సమాచారం. గత జూన్​లో గల్వాన్​ లోయలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు చక్ర అవార్డులు అందించాలని సైనిక ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రిమోట్​ ఓటింగ్​పై త్వరలో మాక్​ ట్రయల్స్​'

రిమోట్​ ఓటింగ్​ను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సంబంధిత అంశంపై పరిశోధన ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం

చమురు వ్యాపారాల వార్షిక లాభాలు తగ్గినట్లు ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో సంస్థ షేర్లు దాదాపు 5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐరాస సలహా సంఘం సభ్యురాలిగా జయతి

ఐరాస ఉన్నతస్థాయి సలహా సంఘంలో భారత ఆర్థికవేత్త చోటు దక్కించుకున్నారు. సామాజిక ఆర్థిక విభాగంలో సలహా సంఘానికి జయతి ఘోష్​ ఎంపికయ్యారు. సామాజిక, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి యూఎన్​ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్​కు ఈ బృందం తరఫున సలహాలను అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రూట్ ఆట చూసి చాలా నేర్చుకోవచ్చు'

శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో​ ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ ఆట తీరు ప్రతి ఆటగాడికి స్ఫూర్తిదాయకమని అన్నాడు లంక మాజీ సారథి సంగక్కర. అతడి ఆట నుంచి చాలా నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటన

చరణ్-తారక్​ల మల్టీస్టారర్​ 'ఆర్ఆర్ఆర్' విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 13న సినిమా రిలీజ్ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.