ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - ap top news

.

11 am top news
11 am ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 18, 2020, 11:01 AM IST

  • భారత్​లో కోటికి చేరువలో కరోనా కేసులు

భారత్​లో కరోనా బాధితుల సంఖ్యలో రోజురోజుకు తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 22,889మంది వైరస్ బారినపడ్డారు. మరో 338మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెన్నానదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం

కడప జిల్లా సిద్ధవటం పెన్నానదిలో మరో రెండు మృతదేహాలు దొరికాయి. గురువారం సిద్ధవటం వద్ద పెన్నానదిలో ఈతకు వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 4 మృతదేహాలు బయటకు తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జనవరి నుంచి రోడ్డెక్కనున్న ‘ఆర్టీసీ’ అద్దె బస్సులు

ఆర్టీసీలోని అద్దె బస్సులన్నీ జనవరి నుంచి నడవనున్నాయి. ఇంద్ర మినహా మిగిలిన సర్వీసులను జనవరి 1 నుంచి వినియోగించుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అల్ప ఖనిజాల తవ్వకాలకు సవరణ ఉత్తర్వులు

వార్షిక మైనింగ్ ప్రణాళికను అనుమతించిన విధంగా అమలు చేయాలంటూ.. వివిధ ఖనిజాలకు సంబంధించి ఏపీ మైనర్ మినరల్ నిబంధనలకు ప్రభుత్వం సవరణలు చేసింది. 60 శాతం ఉత్పత్తి సాధించాలంటూ గనుల శాఖ నోటిఫికేషన్​లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రైతులకు మద్దతుగా తమిళ విపక్షాలు దీక్ష

రైతుల ఆందోళనలకు మద్దతిస్తూ... నిరాహార దీక్ష చేపట్టాయి తమిళనాడు డీఎంకే నేతృత్వంలోని విపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తోన్న వారిని.. జాతీయ వ్యతిరేకవాదులని కేంద్రం అనడాన్ని తప్పుపట్టారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లోయలో పడ్డ బస్సు.. 30 మందికి గాయాలు

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంధమాల్​ జిల్లా గడియపడఘాట్​ వద్ద బస్సు లోయలో పడిన ఘటనలో 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైడెన్​ సలహాదారుడికి కరోనా

అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సన్నిహిత సలహాదారుడు కెడ్రిక్​ రిచ్​మండ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని బైడెన్ దగ్గరి వర్గాలు ధృవీకరించాయి. రెండు రోజుల క్రితం అట్లాంటాలోని ఓ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 17శాతం మంది ఉద్యోగులకు కోకాకోలా ఉద్వాసన

కంపెనీ అభివృద్ధి, బ్రాండ్ల తొలగింపు దృష్ట్యా కోకాకోలా కంపెనీ 2 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 244 ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 244 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. ఓవర్​నైట్ స్కోరుకు మరో 11 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరోసారి హాలీవుడ్​లో ఛాన్స్​ కొట్టేసిన ధనుష్​

మరోసారి హాలీవుడ్​ చిత్రంలో కోలీవుడ్​ హీరో ధనుష్​కు అవకాశం లభించింది. ర్యాన్​ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న 'ది గ్రే మ్యాన్​' అనే చిత్రంలో ఓ పాత్ర కోసం ధనుష్​ను ఎంపిక చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.