ETV Bharat / city

Electricity: విద్యుత్‌ యూనిట్‌ గరిష్ఠ ధర రూ.12 - విద్యుత్‌ యూనిట్‌ గరిష్ఠ ధర రూ.12

Electricity: విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లోని సాఫ్ట్‌వేర్‌ను రీడిజైన్‌ చేయాలని... కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్‌ మార్కెట్‌, ఆర్‌టీఎం ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.12కు మించకూడదని స్పష్టం చేసింది.

Electricity maximum price for unit must not reach above Rs.12 says CERC
విద్యుత్‌ యూనిట్‌ గరిష్ఠ ధర రూ.12
author img

By

Published : Apr 4, 2022, 7:52 AM IST

Electricity: విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్‌ మార్కెట్‌ (డ్యామ్‌), రియల్‌టైమ్‌ మార్కెట్‌ (ఆర్‌టీఎం) ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.12కు మించకూడదని.. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) ఆదేశించింది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లోని సాఫ్ట్‌వేర్‌ను రీడిజైన్‌ చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు యూనిట్‌కు రూ.20గా ఉన్న గరిష్ఠ ధర తగ్గనుంది. డిస్కంల విద్యుత్‌ కొనుగోలు వ్యయం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా మధ్య అంతరం పెరిగింది.

ఇదీ చదవండి:

జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జడ్పీలపై కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.