రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఉత్సహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు 62.02 శాతం ఓటింగ్ నమోదయ్యింది.. జిల్లాల వారీగా ఓటింగ్ శాతాలు...
శ్రీకాకుళం | 54.58 |
విశాఖపట్నం | 65 |
తూర్పుగోదావరి జిల్లా | 62.14 |
పశ్చిమగోదావరి జిల్లా | 54.07 |
కృష్ణా జిల్లా | 67 |
గుంటూరు జిల్లా | 62 |
ప్రకాశం జిల్లా | 57 |
నెల్లూరు జిల్లా | 61 |
చిత్తూరు జిల్లా | 66.30 |
కడప జిల్లా | 61.9 |
కర్నూలు జిల్లా | 70.6 |
అనంతపురం జిల్లా | 63 |
మొత్తం | 62.02 |
ఇదీ చదవండి