ఇదీ చదవండి:
'స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లతో మాకు సంబంధం లేదు' - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడామని.. వారంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. రిజర్వేషన్ల చట్టబద్ధతపై ఎన్నికల సంఘానికి సంబంధం లేదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
election commission
Intro:Body:Conclusion:
Last Updated : Jan 8, 2020, 8:34 PM IST