ETV Bharat / city

Eggs Attack: ఎమ్మెల్యే కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి - ఎమ్మెల్యే కిషన్​రెడ్డి కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి

Eggs Attack On MLA Convoy : తెలంగాణలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి కాన్వాయ్​పై ఎన్​ఎస్​యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం అంబేడ్కర్​ చౌరస్తా.. సాగర్​ రహదారిపై జరిగింది.

ఎమ్మెల్యే కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి
ఎమ్మెల్యే కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి
author img

By

Published : Feb 3, 2022, 7:12 PM IST

ఎమ్మెల్యే కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి

Eggs Attack On MLA Convoy : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్​ చౌరస్తా సాగర్​ రహదారిపై తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి కాన్వాయ్​పై ఎన్​ఎస్​యూఐ నాయుకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా అడ్డుకున్న ఎన్​ఎస్​యూఐ నాయకులు దాడికి పాల్పడ్డారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ శ్రేణులను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో తమపై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఎన్​ఎస్​యూఐ నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. నిరసన తెలుపుతున్న ఎన్​ఎస్​యూఐ నాయకులను తెరాస నేతలు అడ్డగించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి:

BJP Bheem Deeksha : 'కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.