తెలంగాణలో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూమి మళ్లీ కంపించింది. మంగళవారం వరుసగా నాలుగు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినిపించడం లేదని వాపోతున్నారు.
రిక్టర్ స్కేలుపై 3.0 గా నమోదైందని.. సుమారు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిందని తహసీల్దార్ కమలాకర్ తెలిపారు
ఇదీ చూడండి: 'అదనపు సమాచారం కోసం అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వండి'