కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ల ప్రయోగానికి అనుమతివ్వాల్సిందిగా అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఓర్వకల్లు ఎయిర్‌స్ట్రిప్ నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ల ప్రయోగానికి కేంద్రం తమకు అనుమతి మంజూరు చేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్కడ వినియోగించే డ్రోన్ల నమూనాలను సచివాలయంలో ప్రదర్శించారు. ఈ తరహా డ్రోన్లను ఆఫ్రికా సహా వివిధ దేశాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని... రాష్ట్రంలోనూ దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు నిర్వాహకులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, ఆహార పదార్ధాలు, రక్త సరఫరాకు ఈ డ్రోన్లు ఉపయుక్తంగా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
సచివాలయంలో డ్రోన్ల నమూనాల ప్రదర్శన
సచివాలయంలో డ్రోన్ల నమూనాలను ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు. ఓర్వకల్లు ఎయిర్‌స్ట్రిప్ నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ల ప్రయోగానికి కేంద్రం తమకు అనుమతి మంజూరు చేసిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రయోగానికి అనుమతివ్వాల్సిందిగా అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ల ప్రయోగానికి అనుమతివ్వాల్సిందిగా అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఓర్వకల్లు ఎయిర్‌స్ట్రిప్ నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ల ప్రయోగానికి కేంద్రం తమకు అనుమతి మంజూరు చేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్కడ వినియోగించే డ్రోన్ల నమూనాలను సచివాలయంలో ప్రదర్శించారు. ఈ తరహా డ్రోన్లను ఆఫ్రికా సహా వివిధ దేశాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని... రాష్ట్రంలోనూ దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు నిర్వాహకులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, ఆహార పదార్ధాలు, రక్త సరఫరాకు ఈ డ్రోన్లు ఉపయుక్తంగా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
Body:దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు మైత్రి కంకణాలు తయారు చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఓగిరాల అమూల్య కంకణాలు తయారుచేయడంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు రు దీంతో విద్యార్థుల ఆసక్తి కరమైన కంకణాలు చేశారు మైత్రి కంకణాలు అనంతరం విత్తనాలను భూమిలో పాతితే మొలకలు వచ్చి చెట్లు పాయలు అవుతాయి వీటి నుంచి వచ్చిన విత్తనాలను మళ్లీ కంకణాలు తయారీ ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ గద్వాల తో తయారుచేసిన కణాల వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు అనారోగ్యం తెచ్చిపెడతాయని తెలిపారు విద్యార్థులంతా ఆసక్తిగా వీటిని తయారు చేశారు
Conclusion: