ETV Bharat / city

'ఆ అర్జీలు తీసుకోవద్దు'... ప్రజాప్రతినిధులకు సీఎంవో విజ్ఞప్తి

ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి అర్జీలు తీసుకోవద్దని ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. వచ్చే నెల 1 నుంచి ఇలాంటి క్లెయింలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.

CMRF
CMRF
author img

By

Published : Nov 20, 2020, 8:14 PM IST

ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి(సీఎంఆర్​ఎఫ్) అర్జీలు తీసుకోవద్దని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్స చేస్తున్నామని పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి ఇలాంటి క్లెయింలు సీఎంఆర్‌ఎఫ్‌ కింద స్వీకరించబోమని సీఎంవో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

ఎంత ఖరీదైన వైద్యమైనా ఆరోగ్యశ్రీ వర్తించాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.