కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఆయుర్వేదాన్ని బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)కి ఆయుర్వేదం.. ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనే అంశాలపై ఆ రంగానికి చెందిన నిష్ణాతుడు డాక్టర్ శంకర్ ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇవీ చూడండి:
బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు