ETV Bharat / city

జీవో నెం 43లో సవరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్​

మెడికల్​ పీజీ కౌన్సిలింగ్​పై ఇచ్చిన జీవో నెం 43లో సవరణ చేయాలని డాక్టర్​ ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. హైకోర్టు నియమించిన కమిటీ నివేదికను కూడా పక్కన పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు విచారణ ఈ నెల 29కు వాయిదా వేసింది.

doctor ala venkateswarlu petition in highcourt for amendment of go no 43 in medical pg councelling
హైకోర్టులో డాక్టర్​ ఆలా వెంకటేశ్వర్లు పిటిషన్​ దాఖలు
author img

By

Published : May 28, 2020, 11:04 AM IST

మెడికల్ పీజీ కౌన్సిలింగ్​పై జారీ చేసిన జీవో నెం 43లో సవరణ కోరుతూ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఈ నెల 29కు విచారణ వాయిదా వేసింది. జీవో నెంబర్ 43 వలన బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆలా వెంకటేశ్వర్లు అన్నారు.

ఈ విషయంపై.. గతంలో హైకోర్టు నియమించిన కమిటీ నివేదికను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలంటి వారి వలన బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 43 జీవోలోని నిబంధనలు సవరించి పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.