ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మళ్లీ నోటిఫికేషన్ వేసి ప్రారంభించాలన్న పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ వేయాలని కడప వాసుల పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు తిరస్కరించడంతో.. పిటిషనర్లు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని జస్టిస్ అశోక్ భూషణ్ అన్నారు. ఎన్నికల నిర్వహణ ఎలెక్షన్ కమిషన్ హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: