.
'పోలవరంపై ప్రభుత్వం వివరాలిస్తేనే నిధులిస్తాం' - పోలవరం న్యూస్
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరముందని రాజ్యసభలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన... పోలవరం ఖర్చుకు సంబంధించిన ఆడిట్ పత్రాలు పూర్తిగా తమకు అందలేదని... అవి వచ్చేవరకూ ఎలాంటి తదుపరి నిధులు విడుదల కావని స్పష్టం చేశారు.
polavam latest
.
Intro:Body:
Conclusion:
taza
Conclusion: