డిజిటల్ విధానంలో ప్రయాణికులకు టిక్కెట్లు అందజేసి సేవలు అందించినందుకు ఏపీఎస్ ఆర్టీసీకి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ జాతీయ స్థాయిలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సోమవారం జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: