ETV Bharat / city

పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:డీజీపీ - నివర్ తుఫాన్ పై డీజీపీ సమీక్ష

నివర్ తుపాన్ కారణంగా మరో 48 గంటల పాటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. కలెక్టర్లు, ఎన్​డీఆర్​ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు

పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:డీజీపీ
పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:డీజీపీ
author img

By

Published : Nov 25, 2020, 8:54 PM IST

నివర్ తుపాన్ కారణంగా మరో 48 గంటల పాటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు. కలెక్టర్లు, ఎన్​డీఆర్​ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలు డయల్ 100, 112 సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు.

ఇదీ చదవండి

మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.