ETV Bharat / city

ఇటువంటి మంత్రులు ఉండటం దురదృష్టకరం - devineni uma tweet fires on cm jagan

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంక్షోభం కోసమేనా ప్రజల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది అని నిలదీశారు.

devineni fire on govt
ముఖ్యమంత్రిపై దేవినేని ఉమ ధ్వజం
author img

By

Published : Jun 18, 2020, 12:27 PM IST

devineni fire on govt
దేవినేని ఉమ ట్వీట్

ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం కంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమంత్రికి ముఖ్యమా అని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. పెద్దల సభలో ఒక ఎమ్మెల్సీని తన్నిన మంత్రి, తొడగొట్టిన మంత్రి, ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రులు ఉండడం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంక్షోభం కోసమేనా జగన్‌ ఒక్కఛాన్స్ అడిగింది అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ద్రవ్యవినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.