ఎవరితోనూ చర్చించకుండా బందరు పోర్టును రద్దు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పారదర్శక ప్రభుత్వమైతే ఏకపక్షంగా బందరు పోర్టును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాజెక్టులను రద్దు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా సీఎం జగన్ చర్యలు లేవని అన్నారు.
బందరు పోర్టును తాకట్టు పెట్టేందుకు అధికారం ఎవరు ఇచ్చారు:దేవినేని - port
బందరు పోర్టును తాకట్టు పెట్టడానికి జగన్‌కు ఎవరు అధికారం ఇచ్చారని తెదేపా నేత దేవినేని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాజెక్టులను రద్దు చేయడమే పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు.
బందరు పోర్టును తాకట్టు పెట్టేందుకు అధికారం ఎవరు ఇచ్చారు:దేవినేని
ఎవరితోనూ చర్చించకుండా బందరు పోర్టును రద్దు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పారదర్శక ప్రభుత్వమైతే ఏకపక్షంగా బందరు పోర్టును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాజెక్టులను రద్దు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా సీఎం జగన్ చర్యలు లేవని అన్నారు.
Intro:09
Body:09
Conclusion:srisailam sam gates open
Body:09
Conclusion:srisailam sam gates open