అమరావతిని స్మశానంతో పోల్చిన మంత్రి బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై... తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తెదేపా గ్రామ కమిటీల ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పాలనలో అమరావతిలో ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించామని దేవినేని ఉమా వివరించారు. 6 నెలలుగా అక్కడ పనులు నిలిపివేసి... అభివృద్ధికి అడ్డుపడ్డారంటూ... ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇదీ చదవండి
'రాజధానిని బొత్స శ్మశానంతో పోలుస్తారా... క్షమాపణ చెప్పాల్సిందే'