ETV Bharat / city

వైభవంగా దసరా మహోత్సవాలు - అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రుల సందడి ఇలకైలాసాన్ని తలపిస్తున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 132 పట్టుచీరలతో అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.

dasara-navaratri-mahostavam
author img

By

Published : Oct 1, 2019, 9:49 AM IST

అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో... నవరాత్రుల సందడి ఇలకైలాసాన్ని తలపిస్తోంది. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవికి భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. నంద్యాలలో అమ్మవారి ఆలయాల్లో... దసరా శోభ సంతరించుకుంది. అదోనిలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో... ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎమ్మిగనూరులో శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో... అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ, అనంతపురం, కడప జిల్లాల్లోనూ... ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా... అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని బ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి ఆలయానికి.... భక్తులు పోటెత్తారు. అమ్మవారి మూలవిరాట్టును భక్తులు రోజుకో రూపంలో అలంకరిస్తున్నారు.

విజయనగరం జిల్లా సాలూరు శ్రీ పంచముఖేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి తెప్పోత్సవం ,అంజలి సేవ పవళింపు సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు పెద్దసంఖ్యలో కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.కాలికాదేవి వేషధారణలు, డప్పు, గరగ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

132 పట్టుచీరలతో అమ్మవారికి అలంకరణ

గుంటూరు జిల్లా పెదకాకానిలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీభమరాంబసమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారిని వినూత్నంగా అలంకరించారు. 132 పట్టుచీరల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రూపాన్ని కదంబవనవాసిగా పిలుస్తారని పండితులు తెలిపారు.

Intro:నల్లమలలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం డ్రిల్లింగ్ జరుగుతోందని ట్విట్టర్లో పేర్కొన్న పవన్.... అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. డ్రిల్లింగ్ విషయంలో అక్కడి ప్రజలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. అయితే డ్రిల్లింగ్ విషయం కనీసం జిల్లా కలెక్టర్ కు కూడా తెలియకపోవటం దారుణమని అభివర్ణించారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జనసేన పార్టీ ప్రజల తరపున నిలబడుతుందని స్పష్టం చేశారు. సేవ్ నల్లమల ఉద్యమం కోసం విమలక్క పాడిన పాటకు సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్లో ఉంచారు.

విజివల్స్... Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur
Date 29-09-19
File Ap_gnt_02_29_pawan tweets on uranium_av_3053245Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.