ETV Bharat / city

సైకిల్​ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - మేడ్చల్ జిల్లాలో సైకిల్ దొంగలు

చోరీకీ కాదేదీ అనర్హం అన్న రీతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇదివరకు బైక్​ల చోరీలు మాత్రమే చూశాం. కానీ సైకిళ్లను సైతం చోరులు వదలడం లేదు. తెలంగాణ మేడ్చల్​ జిల్లా గాజులరామారంలో ఇద్దరు వ్యక్తులు సైకిల్​ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైకిల్​ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సైకిల్​ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
author img

By

Published : Mar 3, 2021, 10:58 PM IST

దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలనే కాకుండా సైకిళ్లను సైతం వదలట్లేదు. తెలంగాణ మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఇద్దరు వ్యక్తులు సైకిల్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.​

సైకిల్​ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

స్థానిక దేవేందర్​నగర్​లో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు సైకిల్​పై వచ్చారు. వీధుల్లో తిరుగుతూ హన్మంత్ అనే వ్యక్తి సైకిల్​ను దొంగిలించారు. ఈ దృశ్యం సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.