ETV Bharat / city

curfew: 6 వరకు కర్ఫ్యూ పొడిగింపు - curfew in ap

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నట్టే...రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది.

6 వరకు కర్ఫ్యూ పొడిగింపు
6 వరకు కర్ఫ్యూ పొడిగింపు
author img

By

Published : Oct 3, 2021, 5:30 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నట్టే...రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రతి 15 రోజులకోసారి పొడిగిస్తూ వస్తున్న కర్ఫ్యూను ఈ సారి తక్కువ రోజులకే పరిమితం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకుడదని ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

SAND ILLEGAL TRANSPORT : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కంట్రోల్ రూమ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.