తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.
అంబులెన్స్‌ల అడ్డగింత.. లీగల్ ఫైట్‌కు సర్కారు సై - తెలంగాణపై ఏపీ సీరియస్
అంబులెన్స్‌ల అడ్డగింత
14:27 May 14
14:27 May 14
తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.
Last Updated : May 14, 2021, 3:29 PM IST