ETV Bharat / city

ఉండవల్లికి సీపీఎం మధు కృతజ్ఞతలు - CPM Madhu comments on Bharat bandh

కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. మోదీ హయంలో కార్పొరేట్ సంస్థలకే మేలు జరుగుతోందని విమర్శించారు.

CPM Madhu thanks Ex MP Undavalli Arun Kumar
ఉండవల్లికి సీపీఎం మధు కృతజ్ఞతలు
author img

By

Published : Mar 22, 2021, 7:17 PM IST

ఈ నెల 26న జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. మోదీ హయంలో కార్పొరేట్ సంస్థలకే మేలు జరుగుతోందని...సామాన్యులపై పన్నుల భారం పడుతోందని విమర్శించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు వివిధ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ...కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. బంద్‌కు మద్దతు తెలిపినందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు రాజమహేంద్రవరంలో ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కుటుంబానికి పల్లా శ్రీనివాస్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.