సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. జీవో నంబర్ 43ను సవరించి.... మెడికల్ పీజీ కౌన్సిలింగ్‌లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
రూల్ నం.8 సుప్రీం కోర్టు తీర్పునకు, రిజర్వేషన్ల అమలుకు ఈ జీవో విరుద్ధంగా ఉందన్న రామకృష్ణ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.
ఇవీ చదవండి: