ETV Bharat / city

తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలి:రామకృష్ణ - ttd chairman on ttd assets news

తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్​కు సీపీఐ ఛైర్మన్ కె. రామకృష్ణ లేఖ రాశారు.

cpi ramakrishna
cpi ramakrishna
author img

By

Published : May 24, 2020, 9:25 AM IST

తితిదే ఛైర్మన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. తమిళనాడు, రిషికేశ్‌లోని తితిదే ఆస్తుల వేలం ఆపాలని విజ్ఞప్తి చేశారు. దాతల ద్వారా తితిదేకు వచ్చిన ఆస్తుల వేలం తగదని ఆ లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.