ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా... 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్

కరోనా​ వ్యాక్సినేషన్​కు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. టీకా పంపిణీకి కేంద్రాలు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ఇవ్వనున్నారు.

covid vaccination centers in districts
covid vaccination centers in districts
author img

By

Published : Jan 16, 2021, 10:27 AM IST

కొవిడ్​ వాక్సినేషన్​కు జిల్లాల్లో కేటాయించిన కేంద్రాల వివరాలు:

సంఖ్య జిల్లా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్య
1.శ్రీకాకుళం18
2.విజయనగరం15
3.తూర్పు గోదావరి33
4.పశ్చిమ గోదావరి23
5.కృష్ణా30
6.గుంటూరు31
7.ప్రకాశం22
8.నెల్లూరు26
9.చిత్తూరు29
10.అనంతపురం26
11.కడప జిల్లా20
12.విశాఖ32
13.కర్నూలు 27
మొత్తం 332 కేంద్రాలు

కొవిడ్​ వాక్సినేషన్​కు జిల్లాల్లో కేటాయించిన కేంద్రాల వివరాలు:

సంఖ్య జిల్లా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్య
1.శ్రీకాకుళం18
2.విజయనగరం15
3.తూర్పు గోదావరి33
4.పశ్చిమ గోదావరి23
5.కృష్ణా30
6.గుంటూరు31
7.ప్రకాశం22
8.నెల్లూరు26
9.చిత్తూరు29
10.అనంతపురం26
11.కడప జిల్లా20
12.విశాఖ32
13.కర్నూలు 27
మొత్తం 332 కేంద్రాలు

ఇదీ చదవండి:

నేటి నుంచి టీకా ప్రక్రియ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.