ETV Bharat / city

కోవిడ్ నియంత్రణ: మాస్కు లేకుంటే జరిమానే - Covid effect on AP

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోకుంటే 100 రూపాయల జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల మేరకు కొవిడ్ ప్రొటోకాల్ అమలయ్యేలా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది.

మాస్కు లేకుంటే జరిమానే
మాస్కు లేకుంటే జరిమానే
author img

By

Published : Apr 20, 2021, 3:29 PM IST

కొవిడ్ నియంత్రణకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోకుంటే 100 రూపాయల జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈత కొలనుల మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాలు, దుకాణాలు, మాల్స్ వంటి వాటిల్లో భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీటింగ్ విషయంలో భౌతికదూరం పాటించేలా చూడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిబంధనల మేరకు కొవిడ్ ప్రొటోకాల్ అమలయ్యేలా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండీ... కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.