తెలంగాణలో గురువారం 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానికుల్లో 66 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకింది. రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కూడా కోవిడ్ సోకినట్లు అ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఇవాళ మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 2215 మందికి వైరస్ సోకింది. 1345 మంది కోలుకున్నారు.
తెలంగాణలో మరో 117 కరోనా కేసులు - covid 19 latest news telangana
తెలంగాణలో గురువారం 117 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2215 మందికి వైరస్ సోకగా...1345 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో మరో 117 కరోనా కేసులు
తెలంగాణలో గురువారం 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానికుల్లో 66 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకింది. రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కూడా కోవిడ్ సోకినట్లు అ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఇవాళ మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 2215 మందికి వైరస్ సోకింది. 1345 మంది కోలుకున్నారు.
ఇదీచదవండి:ఆధార్ ఉంటే చాలు.. ఇక క్షణాల్లో ఈ- పాన్