ETV Bharat / city

తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు - తెలంగాణలో 39 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో పాజిటివ్​ వచ్చిన యువకుడితో సన్నిహితంగా ఉన్న ఇద్దరికి వైరస్​ సోకినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు
తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు
author img

By

Published : Mar 25, 2020, 6:57 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి. మరో రెండు కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ స్పెషల్​ హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్​ వచ్చిన యువకునితో సన్నిహితంగా ఉండడం వల్లే వ్యాధి సోకినట్లు గుర్తించారు. మరో వృద్ధురాలికి కరోనా పాజిటివ్​గా ఉన్నట్లు తేల్చారు. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు 5కు చేరాయి.

ఇదీ చూడండి:

భారత్​ లాక్​డౌన్​: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.